Mukhtar Ansari | గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స
Mukhtar Ansari | ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, గ్యాంగ్‌స్టర్ (Gangster) ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari) ఆరోగ్యం క్షీణించింది.
Mukhtar Ansari | ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, గ్యాంగ్‌స్టర్ (Gangster) ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari) ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం యూపీ బందా జైలులో (UP Jail) జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆయన సోమవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో అతన్ని జైలు అధికారులు వెంటనే బందా మెడికల్ కాలేజీకి (Banda Medical College) తరలించారు. ప్రస్తుతం అన్సారీకి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ఈ విషయాన్ని అన్సారీ కుమారుడు ఉమర్ అన్సారీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. తన తండ్రిని బందా మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డుకు తరలించినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు.
ముఖ్తార్ అన్సారీ గత మూడు రోజులుగా యూరినరీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఆస్పత్రికి తరలించాం. ప్రాథమిక పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సిఫారసు చేశారు. దీంతో ఆయనను శస్త్రచికిత్స కోసం ఐసీయూకు తరలించారు’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read..
Rajinikanth | ఫ్యామిలీతో రజినీకాంత్ హోలీ సెలబ్రేషన్స్.. పిక్స్ వైరల్
Stellantis layoffs | ఉద్యోగులకు భారీ షాక్.. ఒక్క ఫోన్‌కాల్‌తో వందల మందిపై వేటు వేసిన స్టెల్లాంటిస్
Delhi Metro | ఆప్ నిరసనలతో ఢిల్లీలో హై అలర్ట్.. మూడు మెట్రో స్టేషన్లను మూసివేసిన అధికారులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్‌తో సుకుమార్ మరో ప్రయోగం.. రంగస్థలం తర్వాత ఊహించని సబ్జెక్ట్‌తో మెగా పవర్ స్టార్!
Manipur: మణిపూర్‌లో వర్గపోరు.. ముగ్గురు నాగా మిలిటెంట్లు హతం
Khammam | ఖమ్మంలో తీవ్ర విషాదం.. మత్స్యకారుల ప్రాణాలు కాపాడి వరదలో కొట్టుకుపోయిన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది !
Ramayana | తెలుగు రాష్ట్రాల్లో ‘రామాయణ’ బిజినెస్ రూ.54 కోట్లు.. బ్రేక్ ఈవెన్ రూ.100 కోట్ల గ్రాస్ ,ఇది సాధ్యమేనా?
Suriya | సూర్యతో ఆ మూడు సినిమాలు మిస్ కావడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన నజ్రియా!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

