Rajinikanth | ఫ్యామిలీతో రజినీకాంత్ హోలీ సెలబ్రేషన్స్.. పిక్స్ వైరల్
Rajinikanth | సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హోలీ వేడుకల్ని (Holi Celebrations) కుటుంబంతో కలిసి సందడిగా జరుపుకున్నారు.
Rajinikanth | హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి (Holi Celebrations). దేశవ్యాప్తంగా ప్రజలు సోమవారం నాడు రంగుల పండుగను సందడిగా జరుపుకున్నారు. సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకుంటూ సందడి చేశారు. ఇక సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా తన కుటుంబంతో ఈ వేడుకలను జరుపుకున్నారు.
చెన్నై (Chennai)లోని పోయస్ గార్డెన్ (Poes Garden)లోగల తన నివాసంలో భార్య లతా, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లతో కలిసి హోలీలో పాల్గొన్నారు. అంతా రంగులు చల్లుకుంటూ సందడిగా గడిపారు. ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ను రజినీ కూతుళ్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రజినీకాంత్ (Rajinikanth) జైలర్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. ఇప్పటికే రజినీ ‘వెట్టయ్యాన్’ సినిమా చేస్తుండగా.. ఈ చిత్రానికి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 70 %కి పైగా ఈ సినిమా కంప్లీట్ కూడా చేసుకుంది. ఇక ఈ చిత్రం అనంతరం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj)తో తలైవా 171 (Thalaivar 171) ప్రాజెక్ట్ చేయనున్నాడు.
Also Read..
Delhi Metro | ఆప్ నిరసనలతో ఢిల్లీలో హై అలర్ట్.. మూడు మెట్రో స్టేషన్లను మూసివేసిన అధికారులు
Islamabad | పాక్ రెండో అతిపెద్ద నేవీ ఎయిర్‌స్టేషన్‌పై ఉగ్రదాడి.. వారం వ్యవధిలోనే రెండో అటాక్
Jaggi Vasudev | ఆసుపత్రి బెడ్‌పై పేపర్ చదువుతూ.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన సద్గురు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

