Shah Rukh Khan | అనంత్ అంబానీ బర్త్ డే వేడుకలు.. భార్య గౌరీతో కలిసి చిందేసిన షారుఖ్
Anant Ambani | జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ 31వ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భజన సంధ్యలో బాలీవుడ్ అగ్ర తారలు సందడి చేశారు.
Anant Ambani | జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ 31వ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భజన సంధ్యలో బాలీవుడ్ అగ్ర తారలు సందడి చేశారు. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ తన అద్భుతమైన గాత్రంతో “బమ్ లహరి” పాటను పాడుతుండగా, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ భక్తి పారవశ్యంలో మునిగిపోయి డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్‌తో కలిసి ఎంతో క్లాసీగా స్టెప్పులు వేయడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. నలుపు రంగు దుస్తుల్లో షారుఖ్, గ్రే కలర్ సూట్లో గౌరీ ఖాన్ జంటగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
ఈ కార్యక్రమంలో కేవలం భజనలే కాకుండా, సాంప్రదాయ గర్బా డ్యాన్స్ కూడా హైలైట్‌గా నిలిచింది. నటి జాన్వీ కపూర్ మరియు రణవీర్ సింగ్ కలిసి గర్బా ఆడి వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపారు. సల్మాన్ ఖాన్, అనన్యా పాండే వంటి ఇతర ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొని అనంత్ అంబానీకి శుభాకాంక్షలు తెలిపారు.
🚨 SHAHRUKH KHAN And RANVEER SINGH DANCING ON BHOLENATH SONG 🚨
Ambani’s dropped another video where Shahrukh Khan , Ranveer Singh, and other celebrities Dancing on Kailash Kher Performance 🔥🗿
Wait For SRK and Gauri dance together. https://t.co/SI6fsqJ4KW pic.twitter.com/F0SQB6Gk0V
— Jeet (@JeetN25) April 11, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

