బిల్లా రంగా బాషా..
కన్నడ అగ్ర నటుడు కిచ్చా సుదీప్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బిల్లా రంగా బాషా : ది ఫస్ట్ బ్లడ్'. అనూప్ భండారి దర్శకుడు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదల కానున్నది.
కన్నడ అగ్ర నటుడు కిచ్చా సుదీప్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బిల్లా రంగా బాషా : ది ఫస్ట్ బ్లడ్’. అనూప్ భండారి దర్శకుడు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదల కానున్నది. సుదీప్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 నుంచి ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని శనివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలిపారు. ఈ ప్రమోషన్స్ వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యేంత వరకూ సాగుతాయని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేకమైన ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ‘విక్రాంత్ రోణా’ తర్వాత సుదీప్, అనూప్ భండారి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఆడియన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వనున్నదని మేకర్స్ తెలిపారు. ఇందులో సుదీప్ లార్జర్ దేన్ లైఫ్ పాత్రలో కనిపిస్తారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

