Bigg Boss 8 Telugu | తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ వచ్చేశాడు. తెలుగు బిగ్ రియాలిటీ షో ఆదివారం అట్టహాసంగా ప్రారంభింది. షో ప్రారంభంలోనే హోస్ట్ నాగార్జున ఎప్పటిలాగే తనదైన స్టయిల్లో స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లి ఎక్కడ ఏమున్నా.. ఈ సారి ప్రత్యేకతలు ఏంటో వివరించారు. బీబీహౌస్లోని గార్డెన్ ఏరియా, లివింగ్ రూమ్, బెడ్రూమ్స్ అన్నింటి ప్రత్యేకలను వివరించారు. ఈ సారి కంటెస్టెంట్లను ఒక్కొక్కరిని కాకుండా సరికొత్తగా జంటగా పంపారు. మేల్, ఫిమేల్ కంటెస్టెంట్స్‌ను జోడీగా చేస్తూ హౌస్‌లోకి పంపారు.
🌟 The stunning Yashmi’s grand entrance at the Bigg Boss Telugu 8 grand launch! 🔥✨ Get ready for a spectacular start to the new season. Stay tuned to @StarMaa and @DisneyPlusHSTel to catch all the excitement! 📺🎉 #BiggBossTelugu8 #GrandLaunch #YashmiOnBB8 pic.twitter.com/P6nc7YgMWr
— Starmaa (@StarMaa) September 1, 2024
ఇక తొలి కంటెస్టెంట్‌గా టీవీ నటి యష్మీ గౌడ ఎంట్రీ ఇచ్చింది. రెండో కంటెస్టెంట్‌గా టీవీ నటుడు నిఖిల్ రాగా.. ఇద్దరిని జోడీగా హౌస్‌లోకి పంపారు నాగార్జున. ఆ తర్వాత పెళ్లిచూపులు ఫేమ్ అభయ్ నవీన్, టీవీ నటి ప్రేరణ జోడీగా చేసి హౌస్‌లోకి పంపారు. ఇక ఐదో కంటెస్టెంట్‌గా హీరో ఆదిత్య ఓం, ఆరో కంటెస్టెంట్‌గా ఆదిత్య ఓంకి బడ్డీగా ఆర్జీవీ హీరోయిన్ సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది. ఏడో కంటెస్టెంట్‌గా ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క.. ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఆర్జే శేఖర్ బాషా జోడీ హౌస్‌లోకి వెళ్లారు.
Watch Nikhil set the stage on fire with his dynamic dance entry on #BiggBossTelugu8! 🔥 Don’t miss the action, Monday to Friday at 9:00 PM and Weekend 9:30, only on @DisneyPlusHSTel and #StarMaa! pic.twitter.com/hNmy11LHRm
— Starmaa (@StarMaa) September 1, 2024
తొమ్మిదో కంటెస్టెంట్‌గా బేబీ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న కిర్రాక్ సీత, పదో కంటెస్టెంట్‌గా టీవీ నటుడు నాగమణికంట, 11వ కంటెస్టెంట్‌గా పృథ్విరాజ్, 12వ కంటెస్టెంట్‌గా ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ భీమనేని, 13వ కంటెస్టెంట్‌గా ఈటీవీ ‘ఢీ’ ఫేమ్ నైనికా, 14వ కంటెస్టెంట్‌గా యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నబీల్ ఆఫ్రిది బీబీహౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. షో మధ్యలో రానా దగ్గుబాటితో పాటు ‘35 – చిన్న కథ కాదు’ హీరోయిన్ నివేదా థామస్, హీరో విశ్వదేవ్ రాచకొండ, ‘సరిపోదా శనివారం’ మూవీ హీరో నాని, హీరోయిన్ ప్రియాంక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Experience the excitement as Abhai Naveen takes the spotlight with his grand entry on #BiggBossTelugu8! 🌟 Watch the drama unfold every night at 9:00 PM and 9:30 at weekend only on @DisneyPlusHSTel and #StarMaa! pic.twitter.com/iYZv8XjwMK
— Starmaa (@StarMaa) September 1, 2024
కంటెస్టెంట్స్ సరదాగా కొద్దిసేపు గడిపారు. వారితో గేమ్స్ ఆడించారు. ఈ సీజన్లో మొత్తం బీబీ హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. చివరకు దర్శకుడు అనిల్ రావిపూడి సైతం బీబీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. చివరి ఇద్దరు కంటెస్టెంట్స్ ఆట ఆడించారు. ఇక ఈ సీజన్లో కెప్టెన్ ఉండడని.. దాంతో ఇమ్యూనిటీ కూడా ఉండదని నాగార్జున తెలిపారు. ఇక రేషన్ ఉండదని.. అన్లిమిటెడ్ అంటూ కంటెస్టెంట్స్‌కు శుభవార్త చెప్పారు. హౌస్‌లోకి వెళ్లిన దర్శకుడు అనిల్ రావిపూడి కంటెస్టెంట్స్‌తో మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ ఎవిక్షన్ పాస్ సమయంలో వచ్చేవాడనని.. ఈ సారి ఫస్ట్‌వీక్‌లోనే ఒక కంటెస్టెంట్‌ని బయటకు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఇక చివరగా బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ లిమిట్లెస్ అని.. ప్రైజ్‌మని ఎంత సంపాదించుకుంటే అంత అని కంటెస్టెంట్స్‌కి తెలిపారు.
Watch Prerana light up the stage with her grand dance entry on #BiggBossTelugu8! ✨ Catch all the excitement every night at 9:00 PM and 9:30 at weekend on #DisneyPlusHotstarTelugu and #StarMaa!#PreranaonBB8 pic.twitter.com/3ExTe31pM4
— Starmaa (@StarMaa) September 1, 2024
ఈ సందర్భంగా పలువురు కంటెస్టెంట్లో ఎవరు హౌస్‌లో ఉండేందుకు అర్హులు ఎవరు.. ఎవరు కాదు అని ఓటింగ్ చేయగా.. నలుగురు కంటెస్టెంట్స్ నాగమణి పేరు చెప్పారు. దాంతో అనిల్ రావిపుడి నాగమణిని తీసుకొని బయటకు వెళ్లిపోతున్నట్లుగా చెప్పి మళ్లీ హౌస్‌లోకి తీసుకువచ్చారు. చివరగా నలుగురు కంటెస్టెంట్స్‌తో గేమ్ ఆడించారు. చివరి గేమ్‌లో నైనిక-ఆఫ్రిది గేమ్ విన్ కాగా.. విష్ణుప్రియ- పృథ్విరాజ్ జోడీ ఓడిపోయింది.
Catch Aditya Om’s electrifying entrance on #BiggBossTelugu8! 🌟 Witness the drama, the energy, and the excitement as he makes his mark. Tune in every night at 9:00 PM and 9:30 at weekend on @DisneyPlusHSTel and #StarMaa #AdityaOMonBB8 pic.twitter.com/qPGRcgzVQ7
— Starmaa (@StarMaa) September 1, 2024
Get ready for Soniya’s stunning dance on #BiggBossTelugu8 stage! 🌟 Watch as she brings her charm and energy to the house. Don’t miss a moment of the excitement every night at 9:30 PM and 9:00 pm on weekend only on @DisneyPlusHSTel and #StarMaa #SoniyaonBB8 pic.twitter.com/1lo8nBcqxu
— Starmaa (@StarMaa) September 1, 2024
Get ready for Bebakka’s explosive Dance entry on #BiggBossTelugu8! 🌟 Watch as he brings his unique flair and energy to the house. Catch all the action every night at 9:30 PM and 9:00 pm on weekend only on @DisneyPlusHSTel and @StarMaa #BebakkaonBB8 pic.twitter.com/oFMkanOtaD
— Starmaa (@StarMaa) September 1, 2024
Shekar Basha’s grand entry on #BiggBossTelugu8 is set to create a buzz! 🌟 Witness his bold moves and the drama that follows every night at 9:30 PM and 9:00 PM on weekend only on @DisneyPlusHSTel and @StarMaa #ShekarBashaonBB8 pic.twitter.com/kqGXfEwwFp
— Starmaa (@StarMaa) September 1, 2024
Kirrak Seetha’s grand dance entry on #BiggBossTelugu8 is bound to captivate! 🌟 Watch her bring elegance and excitement to the house every night at 9:30 PM and 9:00 on weekend only on @DisneyPlusHSTel and @StarMaa @iamnagarjuna #KirrakSeethaonBB8 pic.twitter.com/NTJXAPWRSj
— Starmaa (@StarMaa) September 1, 2024
Naga Manikanta is set to make a powerful impact on #BiggBossTelugu8! 🌟 Don’t miss his thrilling entry and the excitement he brings to the house. Tune in every night at 9:30 PM and 9:00 PM on weekend only on ! @DisneyPlusHSTel & @StarMaa #NagaManikantaonBB8 @iamnagarjuna pic.twitter.com/TxM8RixOpH
— Starmaa (@StarMaa) September 1, 2024
Experience Prithviraj’s captivating entry on #BiggBossTelugu8! See how he shakes things up and adds to the drama every night at 9:30 PM and 9:00 PM on weekend only on @DisneyPlusHSTel and @StarMaa #PrithvirajonBB8 @iamnagarjuna pic.twitter.com/fBeWtmA4Hk
— Starmaa (@StarMaa) September 1, 2024
Vishnu Priya is set to light up #BiggBossTelugu8 with her charm and charisma! 🌟 Don’t miss her grand entry and the drama she brings to the house. Tune in every night at 9:30 PM and 9:00 PM on weekend only on @DisneyPlusHSTel and @StarMaa#VishnupriyaonBB8 @iamnagarjuna pic.twitter.com/kMiZkx3Kcd
— Starmaa (@StarMaa) September 1, 2024
Watch Nainika dazzle with her spectacular dance entry on the #BiggBossTelugu8🌟 She’s bringing energy and flair that you won’t want to miss. Catch all the excitement and drama every night at 9:30 PM & 9:00 on weekend only on @DisneyPlusHSTel & @StarMaa #NainikaonBB8 @iamnagarjuna pic.twitter.com/pjY4cjhUpS
— Starmaa (@StarMaa) September 1, 2024
The stage is set for Nabeel Afridi’s unforgettable entry on #BiggBossTelugu8! 🌟 See him make a memorable impression and bring the energy every night at 9:30 PM and 9:00 PM on weekend only on @DisneyPlusHSTel and @StarMaa#NabeelonBB8 @iamnagarjuna pic.twitter.com/yxTux8Mg6C
— Starmaa (@StarMaa) September 1, 2024