Home
Cinema
Bhaskar Paramatmuni Isubrahmanyam Ala Movie Opening Bhaskar Paramatmuni Isubrahmanyam Ala Movie Opening
ప్రేమ, సైన్స్‌ఫిక్షన్ మేళవింపుగా..
రవి శివతేజ, భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల, నేహా పఠాన్ ప్రధాన పాత్రధారులుగా శశాంక్ దువ్వూరు దర్శకత్వంలో డాక్టర్ దామోదర్ నేరేళ్ల నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది.
రవి శివతేజ, భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల, నేహా పఠాన్ ప్రధాన పాత్రధారులుగా శశాంక్ దు వ్వూరు దర్శకత్వంలో డాక్టర్ దామోదర్ నేరేళ్ల నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు, సైన్స్ ఫిక్షన్ అంశాల మేళవింపుగా ఈ సినిమా రూపొందుతున్నదని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించి, వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణం: డీఆర్ఆర్ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

