Bhala Thandhanana | రెండు సినిమాలతో శ్రీవిష్ణు బాక్సాపీస్ ఫైట్..!
ప్రస్తుతం శ్రీ విష్ణు (Sree Vishnu) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి భళా తందనాన (Bhala Thandhanana) చైతన్య దంతులూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజిని కొర్రపాటి నిర్మిస్తున్నారు.
సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉంటాడు టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu). ఈ యాక్టర్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఒకటి భళా తందనాన (Bhala Thandhanana) చైతన్య దంతులూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజిని కొర్రపాటి నిర్మిస్తున్నారు. మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. 2022 మే 6న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
దీంతో భళా తందనాన చిత్రం బాక్సాపీస్ వద్ద వచ్చే వారం విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తోన్న అశోక వనంలో అర్జుణ కళ్యాణం, సుమ లీడ్ రోల్ చేస్తున్న జయమ్మ పంచాయతీ (Jayamma Panchayathi) చిత్రాలతో పోటీ పడటం దాదాపు ఖాయమైనట్టే. మణిశర్మ సంగీతం అందిస్తున్నఈ చిత్రంలో క్యాథరీన్ థ్రెస్సా ఫీమేల్ లీడ్ రోల్లో నటించగా..శ్రీనివాస్ రెడ్డి, సత్య, కేజీఎఫ్ ఫేం రామచంద్రరాజు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ-మాటలు అందిస్తుండగా..మార్తాండ్ కే వెంకటేష్..ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
Read Also : Anil Ravipudi | మహేశ్ కోసం కథ రెడీ చేస్తున్నా: అనిల్ రావిపూడి
Read Also : Acharya review | చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రివ్యూ
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

