Haindava | హైందవ రక్షణ కోసం పోరాతున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘హైందవ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ చందు నిర్మిస్తున్నారు. బుధవారం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
Haindava | బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘హైందవ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ చందు నిర్మిస్తున్నారు. బుధవారం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. పవిత్రమైన దశావతార ఆలయాన్ని నాశనం చేయడానికి కొందరు దుండగులు చేసే ప్రయత్నాన్ని హీరో భగ్నం చేయడం, ఈ క్రమంలో ఎదురయ్యే ఆశ్చర్యకరమైన ఘటనలతో గ్లింప్స్ ఉత్కంఠను పంచింది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ శక్తివంతమైన పాత్రలో కనిపించారు. దేవుడి విగ్రహాలను, దేవాలయాలను తమ స్వార్థం కోసం వాడుకునే దుష్టశక్తులను దైవం ఏ రూపంలో శిక్షిస్తుంది? ఎవరి ద్వారా ధర్మరక్షణకు సంకల్పిస్తుందనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మంచి టైటిల్ కుదిరిందని, ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ పూర్తయిందని, ఆధ్యాత్మికత, యాక్షన్ అంశాల కలబోతగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివేంద్ర, సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాణ సంస్థ: మూన్‌షైన్ పిక్చర్స్, రచన-దర్శకత్వం: మహేష్ చందు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

