హృద్యమైన ప్రేమకథ
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. జె.ఎస్.ఎస్.వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది.
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. జె.ఎస్.ఎస్.వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేశారు. సోమవారం ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ గీతాన్ని సనారే రచించారు. పీవీఎస్ఎన్ రోహిత్ ఆలపించారు.
హృదయాన్ని స్పృశించే ప్రేమకథా చిత్రమిదని, కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని మేకర్స్ తెలిపారు. నరేష్, వాసుకి, నందగోపాల్, సోనియాచౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాతలు: ఆడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: జె.ఎస్.ఎస్.వర్ధన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

