Bhagwant kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagwant kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలకృష్ణ పక్కా తెలంగాణ యాస, భాషలో అలరించబోతుంది. భగవంత్ కేసరి గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. భగవంత్ కేసరి సెకండ్ సింగిల్ ఉయ్యాలో ఉయ్యాలా (Uyyaalo Uyyaala Song) పాటకు మంచి స్పందన వస్తోంది.
భగవంత్ కేసరి గ్రాండ్ ప్రెస్మీట్లో తాజాగా ఇదే పాటకు బాలయ్య, శ్రీలీల (Sreeleela)స్టేజీపై డ్యాన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో బాలయ్య, లంగావోణిలో శ్రీలీల వేసిన స్టెప్పులు అదరహో అనిపిస్తున్నాయి. ఉయ్యాలో ఉయ్యాలా నా ఊపిరే నీకు ఉయ్యాలా.. అవుమల్లా అవుమల్లా గీ చేతుల్ల నిను మొయ్యాలా.. అంటూ తెలంగాణ ఫ్లేవర్‌తో బాలకృష్ణ, శ్రీలీల మధ్య సాగుతున్న పాట అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్ పాడారు.
ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన గణేశ్ ఆంథెమ్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. పెండ్లి సందD ఫేం శ్రీలీల కీ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్‌లో బాలకృష్ణ తెలంగాణ యాసలో ఊరమాస్ డైలాగ్స్ చెబుతూ అదరగొట్టేస్తున్నాడు.
భగవంత్ కేసరి అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీని ఓవర్సీస్లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ సరిగమ సినిమాస్ విడుదల చేయనుంది. అక్టోబర్ 18న యూఎస్ఏలో గ్రాండ్‌గా ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఉయ్యాలో ఉయ్యాలా డ్యాన్స్..
A beautiful surprise that made the grand press meet even grander😍#BhagavanthKesari & Vijji Papa dances for #UyyaaloUyyala ❤️🔥❤️🔥❤️🔥
In Cinemas from OCT 19th #NandamuriBalakrishna @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/PUcibHbJBy
— Shine Screens (@Shine_Screens) October 15, 2023
ఉయ్యాలో ఉయ్యాలా లిరికల్ సాంగ్..
ఉయ్యాలో ఉయ్యాలా ..
నా ఊపిరె నీకు ఉయ్యాల❤️#BhagavanthKesari 2nd single #UyyaaloUyyaala out now ❤️🔥 https://t.co/vqGsE4PpZOIn Cinemas- Oct 19th🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @MusicThaman @charanproducer @IananthaSriram @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/issTEJ2c04
— sreeleela (@sreeleela14) October 4, 2023
గణేశ్ ఆంథెమ్..
భగవంత్ కేసరి టీజర్..
గవంత్ కేసరి ట్రైలర్..
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ స్టిల్స్..
A Vision in Glamour 🤩@MsKajalAggarwal shines like a dazzling jewel at the #BhagavanthKesari Grand Trailer Launch Event ❤️🔥🌞
IN CINEMAS OCT 19th💥#NBKLikeNeverBefore#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/Cg767a4bDG
— Shine Screens (@Shine_Screens) October 8, 2023
Traditional yet ROYAL❤️
Candid Pics of #NandamuriBalakrishna from the #BhagavanthKesari Trailer Launch event ❤️🔥
IN CINEMAS OCT 19th 🔥@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @shreyasgroup @JungleeMusicSTH pic.twitter.com/YifqhTlRIH
— Shine Screens (@Shine_Screens) October 8, 2023
Glad to be joining forces with the most successful @sarigamacinemas to bring our most prestigious film #BhagavanthKesari to the overseas audience ❤️🔥
Massive USA Premieres on Oct 18th 🔥 https://t.co/BXfZeJSbMr
— Shine Screens (@Shine_Screens) August 18, 2023
భగవంత్ కేసరితో అర్జున్ రాంపాల్..
It’s a wrap for me on my film #bhagwantkesari I was so nervous when I came here to shoot my first Telugu film. I can confidently say now have had an absolute blast filming it. All this would not have been possible without the energy of my big brother #balakrishna thank you bro… pic.twitter.com/urHmQeQ070
— arjun rampal (@rampalarjun) August 14, 2023