Shobu Yarlagadda | బాహుబలి ప్రొడ్యూసర్‌కు కోపం తెప్పించిన ఆ యంగ్ హీరో ఎవరు?
Bahubali Producer | బాహుబలితో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నిర్మాత శోభు యార్లగడ్డ. అప్పటివరకు తెలుగు సినిమా మార్కెట్ వంద కోట్లలోపే. అలాంటిది బాహుబలి తొలిపార్టుకు ఏకంగా నూటయాభై కోట్ల బడ్జెట్ పెట్టి తెలుగు సినిమాను హైట్స్‌కు తీసుకెళ్లాడు.
Bahubali Producer | బాహుబలితో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నిర్మాత శోభు యార్లగడ్డ. అప్పటివరకు తెలుగు సినిమా మార్కెట్ వంద కోట్లలోపే. అలాంటిది బాహుబలి తొలిపార్టుకు ఏకంగా నూటయాభై కోట్ల బడ్జెట్ పెట్టి తెలుగు సినిమాను హైట్స్‌కు తీసుకెళ్లాడు. ఇక ఈ సినిమా కొల్లగొట్టిన రికార్డులు అంతా ఇంతా కాదు. యావత్ ఇండియానే టాలీవుడ్ వైపు చూసింది. అంత హైట్స్ చూసిన శోభు.. బయట మాత్రం చాలా కామ్‌గా, సైలెంట్‌గా ఉంటుంటాడు. అలాంటిది ఓ యంగ్ హీరో ప్రవర్తన శోభుకు చిరాకు తెప్పించిందని ఆయన చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
మాములుగా శోభు యార్లగడ్డ సినిమాలు సంబంధించినంత వరకు ఏదైనా నచ్చిన విషయంపై తన అభిప్రాయాలను ట్విట్టర్లో తెలుపుతుంటాడు. కాగా ఇప్పుడు ఇంచు మించు అలాంటి ట్వీట్ ఒకటి వేసి డిలీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఏముందంటే.. ఇటీవల సక్సెస్‌లో ఉన్న ఓ యంగ్ హీరో తన యాటిట్యూడ్ వల్ల మంచి హిట్ సినిమాను వదులుకున్నాడు. మనకు సక్సస్ వచ్చిన తర్వాత దానిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కానీ ఆ హీరో మాత్రం తన యాటిట్యూడ్‌తో ఓ డెబ్యూ డైరెక్టర్ కథ చెప్పడానికి వస్తే వినలేదు. ఆ హీరో తీరు తన కెరీర్‌కు ఏమాత్రం మంచిది కాదంటూ ట్వీట్ చేసి కొంత సేపటికి డిలీట్ చేశాడు.
ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరా అని నెటీజన్లు తెగ ఆలోచిస్తున్నాయి. అయితే చాలా మంది విశ్వక్ సేన్ అని కామెంట్స్ చేశారు. కానీ శోభు విశ్వక్ సేన్ మాత్రం కాదని రిప్లై ఇచ్చి క్లారిటీ ఇచ్చాడు. దాంతో అతను ఎవరా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

