Dream Girl 2 | బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా (Ayushman Khurana) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం డ్రీమ్ గర్ల్ 2 (Dream Girl 2). అనన్యపాండే (Ananya Panday) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 25న థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయుష్మాన్ అండ్ అనన్య టీం ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
మేకర్స్ తాజాగా డ్రీమ్ గర్ల్‌తో సీనియర్ యాక్టర్ జితేంద్ర (Jeetendra) ఫోన్లో చిట్ చాట్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. పూజకు ఫోన్ చేయగా.. చెప్పండి అంకుల్ అంటుంది.. దానికి జితేంద్ర అంకుల్ కాదు.. జీతూ అని పిలువు అంటున్నాడు. సరదా చిట్ చాట్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రాజ్‌పాల్ యాదవ్, ఆయుష్మాన్ జైపూర్‌లో సందడి చేస్తున్నారు. ఈ వీడియోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై హైప్ పెరిగిపోతుంది.
కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న డ్రీమ్ గర్ల్ 2లో పరేశ్ రావల్, అన్నూ కపూర్, విజయ్ రాజ్, రాజ్ పాల్ యాదవ్, సీమా పహ్వా ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మిస్తున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత మీ సెల్‌ఫోన్ మళ్లీ రింగ్ అవుతుంది.. అంటూ డ్రీమ్ గర్ల్ వాయిస్ ఓవర్‌తో అందించిన రిలీజ్ అప్డేట్ ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
డ్రీమ్ గర్ల్ జితేంద్ర చిట్ చాట్ ..
AYUSHMANN KHURRANA – ANANYA PANDAY – ‘DREAM GIRL 2’: JEETENDRA’S INTERESTING CONVERSATION WITH POOJA… #DreamGirl2 ADVANCE BOOKINGS are now open… In *cinemas* 25 Aug 2023.#DreamGirl2on25Aug #25AugustHogaMast#AyushmannKhurrana #AnanyaPanday #EktaaKapoor #RaajShaandilyaa pic.twitter.com/6DJwRc1YnM
— taran adarsh (@taran_adarsh) August 20, 2023
Actor Ayushman Khurana and Rajpal Yadav visited Jaipur for the promotion of their upcoming movie Dream Girl 2 #AyushmannKhurrana #rajpalyadav #DreamGirl2 #kpproductions pic.twitter.com/TaRlWOpHYf
— KP Productions (@imKpProductions) August 20, 2023
ream Girl 2 హాట్ లుక్..
Yeh toh sirf pehli jhalak hai. Objects in the mirror are more khoobsurat than they appear! 😉❤️#DreamGirl2on25Aug #25AugustHogaMast#OneMonthToGo@writerraj @ananyapandayy @EktaaRKapoor @balajimotionpic pic.twitter.com/0npWeiXhiv
— Ayushmann Khurrana (@ayushmannk) July 25, 2023
Pachees badi hai mast mast,
kyunki @Pooja_DreamGirl aa rahi hai on 25 अगस्त.😘😉
#PoojaKiKissOnAug25 💋#DreamGirl2 releasing in theatres on 25th August, 2023.@writerraj @ananyapandayy @EktaaRKapoor @balajimotionpic pic.twitter.com/OVIbVs0cqo— Ayushmann Khurrana (@ayushmannk) April 24, 2023