Brahmastra 2 | ప్రభాస్‌తో అయాన్ ముఖర్జీ చర్చలు.. క్రేజీ గాసిప్ లో నిజమెంత..?
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది బ్రహ్మాస్త్ర (Brahmastra). రూ.200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కాగా బ్రహ్మాస్త్ర 2 (బ్రహ్మాస్త్ర..దేవ్) ప్రిపరేషన్ పనులు కూడా కొనసాగుతున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
బాలీవుడ్ (Bollywood) స్టార్ యాక్టర్లు అలియాభట్ (Alia Bhatt), రణ్ బీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం బ్రహ్మాస్త్ర (Brahmastra). ఈ చిత్రం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. రూ.200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కాగా బ్రహ్మాస్త్ర 2 (బ్రహ్మాస్త్ర..దేవ్) ప్రిపరేషన్ పనులు కూడా కొనసాగుతున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
అయితే సీక్వెల్ లో చాలా మంది పాపులర్ హీరోలు కనిపించనున్నారని వార్తలు రాగా.. వీరిలో హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ పేర్లు బయటకు వచ్చాయి. కాగా ఇపుడు మరో స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నాడని ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది. తాజా టాక్ ప్రకారం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌ను సంప్రదించాడట అయాన్ ముఖర్జీ.
ఈ వార్తలు ప్రస్తుతానికి పుకార్లే అయినప్పటికి.. ఈ న్యూస్‌ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్, ప్రభాస్ అభిమానులు. మరి రాబోయే రోజుల్లో దీనిపై ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
Read Also : Sunil | శివకార్తికేయన్ మావీరన్లో సునీల్.. వీడియో
Read Also :Mythri Movies Makers | క్రేజీ టాక్.. డిస్ట్రిబ్యూషన్లోకి మైత్రీ మూవీ మేకర్స్..!
Read Also : Rashmika Mandanna | ప్రతీ ఒక్కరికీ నచ్చాలని ఏమీ లేదు.. ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్‌పై రష్మిక మందన్నా
Read Also : Adivi Sesh | యూట్యూబ్ నుంచి హిట్ 2 టీజర్ డిలీట్ చేశారా..? అడివి శేష్ క్లారిటీ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

