వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన రామ్ గోపాల్ వర్మ కొద్ది రోజులుగా అమ్మాయిల విషయంలోవార్తలలోకి ఎక్కి హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. రీసెంట్గా వర్మ అనయ సుల్తానా అనే అప్‌కమింగ్ హీరోయిన్‌తో ఎలా ప్రవర్తించాడో అందరం చూశాం. వోడ్కా మత్తులో ఆమెపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి కౌగిలించుకుంటూ నానా రచ్చ చేశాడు.ఆ తర్వాత బిగ్ బాస్ ఫేం జ్యోతితోను చాలా దారుణంగా ప్రవర్తించాడు.
వర్మ ప్రవర్తనపై ఒకవైపు దారుణంగా ట్రోల్ జరుగుతుండగా, తాజాగా తన ట్విట్టర్లో దారుణమైన పోస్ట్ పెట్టాడు. ఇటీవల అషూ రెడ్డి తనను ఇంటర్వ్యూ చేయడానికి రాగా, తనని వింత యాంగిల్లో ఫొటో తీసాడు.ఆ ఫొటో తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈమే అషూ రెడ్డి నా?.. ఆమెను ఇలా ఫోటో తీసింది ఎవరో మీకు తెలిస్తే నాకు చెప్పండి అని వర్మ తన తెలివిని ప్రదర్శించారు.ఫొటొలో అషూరెడ్డిని చూసి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు.
వర్మను ఇంటర్వ్యూ చేయడానికి చాలా మంది లేడీ యాంకర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన అరియనా.. నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారారు.వర్మ ఇంటర్వ్యూతోనే అరియానా బిగ్ బాస్ వరకు వెళ్లింది. తాజాగా మరో బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి కూడా వర్మతో ఇంటర్వ్యూ కోసం అని పొట్టి దుస్తులలో హడావిడి చేసింది. ఇదంతా పాపులారిటీ కోసమేనా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Is she @AshuReddi ? If anyone knows who took this photo, can they contact me please? 🙏🙏🙏 pic.twitter.com/Vffi8dl1MX
— Ram Gopal Varma (@RGVzoomin) August 27, 2021