Love Me | లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లలో లవ్ మీ.. ఓపెనింగ్ డే కలెక్షన్లు ఎంతంటే..?
Love Me | టాలీవుడ్ యాక్టర్ ఆశిష్ (Ashish) కాంపౌండ్ నుంచి వచ్చిన హార్రర్ లవ్ థ్రిల్లర్ ‘లవ్మీ’ (Love Me Trailer). అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ ‘ఇఫ్ యు డేర్’ ట్యాగ్‌లైన్‌తో మే 25న విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా కొత్త సినిమాల విడుదల లేకపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు తాత్కాలికంగా మూతపడిన విషయం తెలిసిందే.
Love Me | టాలీవుడ్ యాక్టర్ ఆశిష్ (Ashish) కాంపౌండ్ నుంచి వచ్చిన హార్రర్ లవ్ థ్రిల్లర్ ‘లవ్మీ’ (Love Me Trailer). అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ ‘ఇఫ్ యు డేర్’ ట్యాగ్‌లైన్‌తో మే 25న విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా కొత్త సినిమాల విడుదల లేకపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు తాత్కాలికంగా మూతపడిన విషయం తెలిసిందే.
థియేటర్లలో సినిమాల సందడి కరువైన నేపథ్యంలో విడుదలైన లవ్ మీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి ఓపెనింగ్ డే మంచి వసూళ్లు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద తుఫాన్.. సింగిల్ స్క్రీన్ల వైభవాన్ని తిరిగి తెస్తుంది.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్లు వసూలు చేసింది.. అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ వసూళ్లు చూస్తే కొన్ని రోజులుగా ఢీలా పడిపోయిన సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఖాయమని అర్థం చేసుకోవచ్చు.
లవ్ మీలో బేబి ఫేం వైష్ణవి చైతన్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగమల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ కుర్రాడు దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది..? ఏమవుతుంది..? అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి రాబోయే రోజుల్లో కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ కెమెరామెన్ కాగా.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
#LoveMe – ‘𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆 takes the box office by storm ❤🔥
Brings back the glory of single screens and grosses 4.5 CRORES worldwide on Day 1 💥💥
Book your tickets now and enjoy the #GhostLove on the Big Screens 🤩
🎟️ https://t.co/6HJaP0ETCg#BlockbusterGhostLove💘… pic.twitter.com/mQXGqKSUeM— BA Raju’s Team (@baraju_SuperHit) May 26, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

