A Masterpiece | అరవింద్ కృష్ణ ఏ మాస్టర్ పీస్ నుంచి న్యూ లుక్.. రిలీజ్‌పై క్లారిటీ
A Masterpiece | టాలీవుడ్ యాక్టర్ అరవింద్ కృష్ణ (Arvind krishna) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ఏ మాస్టర్ పీస్ (A Masterpiece). ఈ మూవీ నుంచి తాజాగా మరో లుక్ విడుదల చేశారు.
A Masterpiece | టాలీవుడ్ యాక్టర్ అరవింద్ కృష్ణ (Arvind krishna) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ఏ మాస్టర్ పీస్ (A Masterpiece). తెలుగు సూపర్ హీరో మూవీగా వస్తోన్న ఈ చిత్రానికి సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి తాజాగా మరో లుక్ విడుదల చేశారు. నేనేంటో, నేనెవరో ఇదే.. గేమ్ ఆన్.. ఈ ఏడాది థియేటర్లలో కలుద్దాం.. అంటూ ట్వీట్ చేశారు మేకర్స్.
ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ సూపర్ మ్యాన్ అవతార్‌లో ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం అషు రెడ్డి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సినిమా బండి ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీకాంత్ కండ్రగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
గతేడాది రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు అరవింద్ కృష్ణ. అరవింద్ కృష్ణ మరోవైపు వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో అండర్ వరల్డ్ బిలియనీర్స్ (UNDER World Billionaires)లో నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని గగన్ గోపాల్ ముల్క డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. దీంతోపాటు గ్రే.. ది స్పై ప్రాజెక్టులో కూడా నటిస్తున్నాడు.
ఏ మాస్టర్ పీస్ న్యూ లుక్..
This is What I am
This is who I am
Flame on & Game on🔥Catch me in theatres this year 🙌#AMasterpiece #Manasuperhero
Directed by @Sukupurvaj
Produced by @Thecheeku9#SrikanthKandragula #arvindkrishna #Ashureddy #Snehagupta #Jyothirai #Archanaananth #Jayaprakash @ria_purvaj… pic.twitter.com/8ohntanSqd— Vamsi Kaka (@vamsikaka) May 12, 2023
ఏ మాస్టర్ పీస్ సూపర్ హీరో లుక్..
A piece of work from #AMasterpiece
Regular shoot starts from Jan 26th.
Let’s catchup the rise of a #superhero this year🙌Project #3 Dir by #Sukupurvaj
Prod by @Thecheeku9 @CinemaBandiProd#SrikanthKandragula #arvindkrishna #Ashureddy #Snehagupta @ria_purvaj @Gskmedia_PR #AMP pic.twitter.com/QkBNvozYX3— BA Raju's Team (@baraju_SuperHit) January 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

