ఏనుగుతో సంబరం

అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏనుగు’. తెలుగు, తమిళ భాషల్లో మాస్ సినిమాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వెడిక్కారన్ పట్టి ఎస్.శక్తివేల్ నిర్మిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. 33 మంది సెలబ్రిటీలు ఒకేసారి ఈ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు వుంటాయని చిత్రబృందం తెలిపింది. ప్రియా భవానీ శంకర్, యోగిబాబు, సముద్రఖని, రాధికా శరత్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- arun vijay
- firstlook
- yenugu
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

