Article 370 | ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా యామి గౌతమ్.. ఆసక్తికరంగా ‘ఆర్టికల్ 370’ టీజర్
Article 370 | బాలీవుడ్ నటి యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆర్టికల్ 370. ఈ సినిమాకు రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహిస్తుండగా.. జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యానర్లపై ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ ఆదిత్య ధర్ నిర్మిస్తున్నాడు.
Article 370 | బాలీవుడ్ నటి యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్టికల్ 370’. ఈ సినిమాకు రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహిస్తుండగా.. జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యానర్లపై ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ ఆదిత్య ధర్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఇక ఈ టీజర్ చూస్తే.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన అనంతరం కశ్మీర్లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో యామి గౌతమ్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుంది. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

