Article 370 | ఓటీటీలోకి రాబోతున్న ‘ఆర్టికల్ 370’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Article 370 | బాలీవుడ్ నటి యామి గౌతమ్ (Yami Gautham), ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రల్లో నటించిన వివాదాస్పద చిత్రం ‘ఆర్టికల్ 370’ (Article 370). ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే (Aditya Suhas Jambhale) దర్శకత్వం వహించగా.. జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధర్ నిర్మించాడు.
Article 370 | బాలీవుడ్ నటి యామి గౌతమ్ (Yami Gautham), ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రల్లో నటించిన వివాదాస్పద చిత్రం ‘ఆర్టికల్ 370’ (Article 370). ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే (Aditya Suhas Jambhale) దర్శకత్వం వహించగా.. జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధర్ నిర్మించాడు. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్‌తో పాటు నెగిటివ్ రివ్యూస్‌తో సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఒక వర్గాన్ని మాత్రమే అణచివేతకు గురయినట్లు మరో వర్గం మొత్తం విలన్స్ అన్నట్లు చూపించారని అరబ్ దేశాలు అయితే ఈ సినిమాపై ఏకంగా బ్యాన్ విధించాయి. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగిన అనంతరం జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసే అంశం తెరపైకి వస్తుంది. అయితే ఆర్టికల్ 370ను రద్దు చేసే క్రమంలో కశ్మీర్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అనే ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాలో యామి గౌతమ్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. ప్రియమణి కీలక పాత్ర పోషించింది.
Set your reminders – Article 370 is arriving tomorrow, only on Netflix!#Article370OnNetflix pic.twitter.com/FVhkyt5KPN
— Netflix India (@NetflixIndia) April 18, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

