అర్జున్‌తో చిరంజీవి సార్జా..త్రోబ్యాక్ స్టిల్స్
కన్నడ హీరో చిరంజీవి సార్జా ప్రేక్షకులకు దూరమైన తర్వాత చాలా మంది అభిమానులు ఈ యాక్టర్ కు సంబంధించిన త్రోబ్యాక్ స్టిల్స్, వీడియోలను షేర్ చేసుకుంటూ నివాళులర్పించారు.

కన్నడ హీరో చిరంజీవి సార్జా ప్రేక్షకులకు దూరమైన తర్వాత చాలా మంది అభిమానులు ఈ యాక్టర్ కు సంబంధించిన త్రోబ్యాక్ స్టిల్స్, వీడియోలను షేర్ చేసుకుంటూ నివాళులర్పించారు. సార్జా సతీమణి మేఘనారాజ్ అతని జ్ఞాపకాలను పంచుకుంటోంది. చిరంజీవి సార్జా మేనకోడలు ఐశ్వర్యా అర్జున్ పాత వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
హీరో అర్జున్ పిల్లలతో ఆడుకుంటుండగా తీసిన వీడియో ఇది. ఇందులో చిన్నతనంలో చిరంజీవి సార్జా చిన్నారి ఐశ్వర్యతో ఆడుకుంటున్నాడు. చిరంజీవి జయంతి సందర్భంగా యాక్షన్ కింగ్ అర్జున్ పిల్లలందరితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది.
ఎల్లప్పుడూ మా హృదయాల్లో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంతకుముందు చిరంజీవి సార్జాతో అర్జున్ తో ఉన్నప్పటి క్షణాలకు సంబంధించిన ఫొటోలను అర్జున్ షేర్ చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

