ఆ.. మిలమిలమిల మెరుపల్లే
అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ‘పరదా’. దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రధారులు. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ నిర్మాతలు.
అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ‘పరదా’. దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రధారులు. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ఆ మిలమిలమిల మెరుపల్లే.. సిరులొలికిన మన పల్లె.. చిరునగవుల సొగసరివల్లే..’ అంటూ సాగే ఈ గీతాన్ని వనమాలి రాయగా, గోపీసుందర్ స్వరపరిచారు. శ్రీకృష్ణ, రమ్య బెహరా ఆలపించారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ప్లెజెంట్‌గా ఈ పాట విజువల్స్ ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్ డాన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రానికి కెమెరా: మృదుల్ సుజిత్‌సేన్, నిర్మాణం: ఆనంద మీడియా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

