Tripti Dimri | ఇటీవలే విడుదలైన యానిమల్ సినిమాలో హాట్ హాట్‌గా అందాలు ఆరబోసి సినిమాకు హైలెట్‌గా నిలిచింది ఉత్తరాఖండ్ బ్యూటీ తృప్తి డిమ్రి (Tripti Dimri). ఈ భామ జోయా పాత్రలో యానిమల్ చిత్రానికి అదనపు గ్లామర్ డోస్ అందించి.. ప్రేక్షకుల గుండెల్ని పిండేసింది. ఈ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట హాట్ లుక్‌తో దర్శనమిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
తృప్తి డిమ్రి మత్తెక్కించే కండ్లతో.. మెస్మరైజింగ్ స్కిన్ టోన్‌తో ధగధగ మెరిసిపోతున్న విజువల్స్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భామ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ఒకటి చిత్రీకరణ దశలో ఉండగా.. మరొకటి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
#TriptiDimri pic.twitter.com/pNCqVPwHCm
— StepUp Media (@stepup_media) December 2, 2023
Hottie in black 🖤❤️🔥🔥🥵🌶️#TriptiDimri #TriptiiDimri #RanbirKapoor𓃵#AnimalMovie #AnimalPark #Animal @Portalcoin $Portal #AnimalTheMovie pic.twitter.com/yUKrbTQbUJ
— FRAAZ (@fraaz0208) December 3, 2023
She is very talented and beautiful actress #TriptiDimri pic.twitter.com/1xzve7IUEm
— Rishi Gupta (@rishig51) December 3, 2023
Someone Asked For Cheri Cheri Lady Version >>>
Tek ✨ #TriptiDimri #Animal pic.twitter.com/cjHM6hXeW4
— AsHu ⚓⚡ (@name_is_ashtosh) December 3, 2023
Two things trending in TL from yesterday… #TriptiDimri and this Song ❤❤#Animal pic.twitter.com/qWKddUBEUU
— MR Solo 2.0 (@SolidLover123_) December 3, 2023