ఈ స్టార్ హీరో వయస్సు 64 ఏండ్లు..కానీ స్టిల్ చూస్తే..!
అతడు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో. వయస్సు 64 ఏండ్లు. కానీ యువ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా బాడీని బిల్డప్ చేసుకుంటున్నాడు.

అతడు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో. వయస్సు 64 ఏండ్లు. కానీ యువ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా బాడీని బిల్డప్ చేసుకుంటున్నాడు. ఇంతకీ కుర్ర హీరోలతో పోటీకి సై అంటోన్న ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారా..? అనిల్ కపూర్. ఇన్ స్టాగ్రామ్ లో అనిల్ కపూర్ పోస్ట్ చేసిన లేటెస్ట్ స్టిల్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
లాక్ డౌన్ తప్పనిసరి. ఒకవేళ అది ఆప్షనల్ అయితే మీరేమి చేస్తారు అంటూ సీరియస్ వర్కవుట్ చేస్తున్న స్టిల్‌ను షేర్ చేశాడు అనిల్ కపూర్. రెండు దశాబ్దాల కెరీర్ లో అనిల్ కపూర్ లుక్స్ పరంగా ఏ మాత్రం మారలేదని తాజా స్టిల్ చూస్తే అర్థమవుతుంది. సీరియస్ వర్కవుట్ సెషన్ తో వయస్సు పైబడిన లక్షణాలేవి కనిపించకుండా కండలు తిరిగిన దేహంతో కుర్రకారుకు గట్టి పోటీనిస్తున్నాడీ స్టార్ నటుడు.
ఇవికూడా చదవండి..
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

