Anchor ravi | ఏంటి యాంకర్ రవి మళ్లీ బిగ్ బాస్ హౌజ్‌లోకి వస్తున్నాడా..?

Anchor ravi reentry to bigg boss house |సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్తలు వినిపిస్తున్నాయి. యాంకర్ రవి మళ్లీ బిగ్ బాస్ ఇంటికి వెళ్లబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. నిజానికి ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. కావాలనే రవిని బయటికి పంపించేశారు.. కుట్ర జరిగింది అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఓట్ల లెక్కలు చూపించాలని స్టార్ మాపై ఒత్తిడి పెంచుతున్నారు రవి ఫాలోయర్స్. బయటికి వచ్చిన తర్వాత యాంకర్ రవి కూడా తన ఎలిమినేషన్ షాకింగ్ గా ఉందని చెప్పాడు. దాంతో అనుమానాలు మరింత పెరిగాయి. కచ్చితంగా రవిని మళ్లీ ఇంట్లోకి పంపించాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన రీ ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్టార్ మా కూడా ఆలోచనలో పడిపోయిందని ఊహాగానాలు మొదలయ్యాయి.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వీకెండ్లో రవి బిగ్ బాస్ ఇంటికి తిరిగి వచ్చే అవకాశం ఉందనే టాక్ కూడా నడుస్తుంది. అయితే అది చెప్పినంత ఈజీ కాదు.. దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న మాట అయితే వాస్తవమే కానీ మేకర్స్ మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. పారితోషికం కారణంగానే రవిని ఇంటి నుంచి బలవంతంగా బయటికి పంపేశారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. 85 రోజుల పాటు పర్ఫెక్ట్ గేమ్ ఆడిన రవిని ఎందుకు ఎలిమినేట్ చేశారో చెప్పాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా రవి కానీ మళ్లీ ఇంటికి వస్తే పరిస్థితులతో పాటు పరిణామాలు కూడా మారిపోతాయి. అయితే అది జరిగే పని కాదు.. అదంతా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే అంటూ కొట్టి పారేస్తున్నారు విశ్లేషకులు. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
టాప్ 3 ఎవరో చెప్పేసిన యాంకర్ రవి.. కాజల్‌కు నిరాశే..
పింకీతో గొడవ.. ఇన్ని రోజులకు మానస్‌లో ఆ తెగింపు కనిపించింది..
Sunny: ఇదో కొత్త స్ట్రాటజీనా.. సన్నీకి కిస్ పెట్టిన ప్రియాంక
Shanmukh: మళ్లీ ఒకే దుప్పట్లోకి దూరిన సిరి-షణ్ముఖ్..వీళ్లు మారరా అంటూ నెటిజన్స్ కామెంట్స్
Priyanka: ప్రియాంక చేసిన పనికి బెడ్‌కే పరిమితమైన శ్రీరామ్
Bigg Boss: ఐస్ టబ్‌లో నిలుచున్న హౌజ్‌మేట్స్.. సన్నీ-సిరి మధ్య వార్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

