Sunny: ఇదో కొత్త స్ట్రాటజీనా.. సన్నీకి కిస్ పెట్టిన ప్రియాంక

బిగ్ బాస్ సీజన్ 5లో ప్రతిష్టాత్మక గేమ్ టికెట్ టూ ఫినాలేలో ఐస్ క్యూబ్ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కంటెస్టెంట్స్ బాధలు చూసి సన్నీ కన్నీరు పెట్టుకున్నాడు. అయితే గేమ్‌లోని తొలి రౌండ్లో సన్నీ 59 బాల్స్‌తో లీడింగ్‌లోకి రాగా.. 29 బాల్స్‌లో లీస్ట్‌లో నిలిచింది ప్రియాంక. సన్నీకి హయ్యెస్ట్ పాయింట్స్ రావడంతో షణ్ముఖ్, సిరి ముఖం మాడిపోయింది. అయితే సన్నీ ఎక్కువగా ప్రియాంక బాల్స్‌ని కొట్టేసి లీడ్‌లోకి వచ్చినప్పటికీ అతనికి ముద్దు పెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇది కొత్త స్ట్రాటజీనా అని జనాలు ముచ్చటించుకుంటున్నారు. ఇక రెండో లెవల్లో బజర్ మోగినప్పుడు 29 నిమిషాలు లెక్కించి గంట కొట్టాలి. ఎవరైతే సరిగ్గా, లేదా 29 నిమిషాలకు దగ్గరలో ఉన్నప్పుడు బెల్ మోగిస్తారో వారు గెలిచినట్లు లెక్క! ఈగేమ్లో సన్నీ… మానస్ సాయం తీసుకున్నాడు. మాసన్ సైగ చేయగానే సన్నీ గంట కొట్టాడు.
మానస్ సాయం తీసుకున్నా కూడా రెండో రౌండ్లో సన్నీ గెలవలేకపోయాడని తాజా సమాచారం. ఈ రౌండ్లో ప్రియాంక, శ్రీరామ్, సిరి, షణ్ను, మానస్ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక శ్రీరామ్ నొప్పులతో బాధపడుతుండగా, సన్నీ జోకర్లా రెడీ అయి అతడిని కడుపుబ్బ నవ్వించాడు. ఇక నేటి ఎపిసోడ్‌లోను పలు రౌండ్స్ జరగనుండగా, శనివారం రోజు టికెట్ టూ ఫినాలే పాస్ అందించనున్నట్టు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

