కాంచన 3 నటి బలవన్మరణం.. ఏం జరిగింది?

రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3లో దెయ్యం పాత్రలో కనిపించి సందడి చేసిన నటి రష్యన్ యువతి అలెగ్జాండ్రా జావి. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో అద్భుతంగా నటించిన అలెగ్జాండ్రా తన అద్దె ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
గోవాలో ఆమె బస చేసిన హోటల్ లోనే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం కొద్దిరోజుల క్రితం తన ప్రియుడితో మనస్పర్థలు వచ్చి విడిపోయినట్లుగా తెలుస్తోంది. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిన ఆమె సూసైడ్ చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే అవకాశం ఉందని, ఆ కోణంలో కూడా విచారణ చేపడతామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
2019లో ఈ అమ్మడు చెన్నై ఫొటోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులు చేస్తున్నాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతని వల్ల ఏమైన చనిపోయిందా అనే కోణంలోను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే అలెగ్జాండ్రా జావి మరణవార్తను వారి బంధువులకు చేరవేశారు. ఇతర ఫార్మాలిటీలను రష్యన్ కాన్సులేట్ పరిశీలిస్తుంది. అయితే 24 ఏళ్ల వయస్సులో ఆమె మృతి చెందడం అందరిని కలవరపరుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

