అమితాబ్ ఫిల్మ్ ఫెస్టివల్
మరికొద్ది రోజుల్లో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ 80వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. అక్టోబర్ 11న ఆయన పుట్టిన రోజు. ఈ బర్త్ డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరికొద్ది రోజుల్లో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ 80వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. అక్టోబర్ 11న ఆయన పుట్టిన రోజు. ఈ బర్త్ డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ‘ద ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్’ నాలుగు రోజుల పాటు అమితాబ్ నటించిన సినిమాలను ప్రద్శించనుంది. అక్టోబర్ 8 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో 22 స్క్రీన్స్‌లో ఈ స్పెషల్ మూవీ ప్రదర్శనలు జరగనున్నాయి.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో బిగ్ బీ నటించిన 11 సూపర్ హిట్ మూవీస్ స్క్రీనింగ్ చేయనున్నారు. వీటిలో ‘డాన్’, ‘కాలా పత్తర్’, ‘కాలియా’, ‘కభీ కభీ’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘నమక్ హలాల్’, ‘అభిమాన్’, ‘దీవార్’, ‘మిలి’, ‘సత్తే పే సత్తా’, ‘చుప్కే’ వంటి చిత్రాలున్నాయి. ముంబై జుహూలోని పీవీఆర్ సినిమాస్‌లో అమితాబ్ పర్సనల్, మూవీ కెరీర్ ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. దశాబ్దాలుగా నట ప్రస్థానం సాగిస్తున్న అమితాబ్…ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘గుడ్ బై’, ‘ఊంచాయి’, ‘ప్రాజెక్ట్ కె’ వంటి సినిమాలున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

