Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) టైటిల్లో నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్, గ్లింప్స్ వీడియోను విడుదల చేయగా.. నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.
నేడు బిగ్ బీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సినిమా లుక్ విడుదల చేశారు. మీ ప్రయాణంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాం.. అంటూ లాంఛ్ చేసిన బిగ్ బీ సాధువు గెటప్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. కల్కి 2898 ఏడీ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతుందని.. గ్లింప్స్‌లో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. కల్కి 2898 ఏడీ గ్లింప్స్ వీడియో నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబోతుంది.ఈ చిత్రంలో కీ రోల్ పోషిస్తున్న రైడర్లు బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో కవచం ధరించి ఆయుధాలతో కనిపిస్తూ.. కల్కి 2898 ఏడీపై అంచనాలు భారీగా పెంచేస్తున్నారు.
కల్కి 2898 ఏడీ నుంచి మేకర్స్ విడుదల చేసిన దీపికా పదుకొనే, ప్రభాస్ హ్యాండ్ పోస్టర్లు క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, లజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
అమితాబ్ బచ్చన్ లుక్ వైరల్..
It’s an honor to be part of your journey and witness your greatness. Happy Birthday @SrBachchan sir 🙏
– Team #Kalki2898AD pic.twitter.com/pU7sFWheGy
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 11, 2023
కల్కి 2898 ఏడీ గ్లింప్స్ వీడియో..
కల్కి 2898 ఏడీ రైడర్స్ స్టిల్స్..
San Diego Comic Con Thread : #projectk #SanDiegoComicCon pic.twitter.com/ppGsFBBNJc
— Sandeep (@sunnypvsk_krish) July 20, 2023
#ProjectK is coming to Hall H, but first they are taking the floor #SDCC pic.twitter.com/q8iKOq9GpF
— Parks And Cons (@ParksAndCons) July 20, 2023
Our Raiders are ready to conquer @Comic_Con today! 💥#ProjectK #WhatisProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/t8TKs2GbVf
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
#ProjectK at comic-con 😍🔥#WhatisProjectK #Prabhas pic.twitter.com/YvXZqXEWEx
— Prudhvi 🙂 (@troglodyte_7) July 20, 2023
కల్కి 2898 ఏడీ రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
ప్రభాస్ కల్కి 2898 ఏడీ తాజా లుక్..
20 hours to go 💥
The Hero rises. From now, the Game changes 🔥
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/0EiA3RMlm5…@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/G4McU7oAuS
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023