RRR Event | ‘అర్అర్అర్’ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా అమీర్‌ఖాన్
ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అత్యంత గ్రాండ్‌గా మార్చి 25న విడుదల కానుంది.
RRR Event | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అత్యంత గ్రాండ్‌గా మార్చి 25న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. రాజమౌళి సినిమాలే కాదు ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో జరుగుతాయి. ప్రమోషన్స్ ఎక్కడ జరిగినా ఆయా ఇండస్ట్రీలో పేరున్న నటులను గెస్ట్లుగా పిలిచి సినిమా క్రేజ్‌ను మరింత వచ్చేలా చూస్తాడు. ఇటీవలే శనివారం ఈ చిత్రం బెంగళూర్‌లో ప్రెస్‌మీట్‌ను జరుపుకుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ ప్రెస్‌మీట్‌కు ముఖ్య అథితిగా వచ్చాడు. లేటెస్ట్గా ఢిల్లీలో జరుగనున్న ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ముఖ్య అథితిగా రాబోతున్నాడు. ఈ వేడుక ఇంపిరియల్ లాన్ హోటల్లో జరుగునుంది.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఆలీయా భట్, ఒలీవియా మొర్రీస్‌లు హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ అజయ్‌దేవగణ్ కీలకపాత్రలో నటించాడు. డివివి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని 550కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాడు.
ఇవి కూడా చదవండి:
Penny Song | ‘పెన్నీ’ ఫుల్ సాంగ్ విడుదల.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
Vijay Devarakonda | ఆర్మీ ఆఫీసర్‌గా విజయ్ దేవరకొండ?
D.V.V Danayya | ఆ యంగ్ డైరెక్టర్‌తో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత కొడుకు.. హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా?
Krithi Shetty | బాలీవుడ్ నుంచి కృతిశెట్టికి పిలుపు.. ఎంట్రీ ఆ స్టార్ హీరోతో ఇవ్వనుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

