వారి మాటలు పట్టించుకోలేదు
దేశవ్యాప్తంగా అలియాభట్‌కు ఉన్న ఫాలోయింగ్ సామాన్యమైనది కాదు. నేటి యువతరానికి అభిమాన నాయికగా అవతరించింది అలియా. ఆమె ఇమేజ్ జయాపజయాలకు అతీతం.
దేశవ్యాప్తంగా అలియాభట్‌కు ఉన్న ఫాలోయింగ్ సామాన్యమైనది కాదు. నేటి యువతరానికి అభిమాన నాయికగా అవతరించింది అలియా. ఆమె ఇమేజ్ జయాపజయాలకు అతీతం. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది అలియా. ‘నేను చిన్నప్పట్నుంచి కాస్త బొద్దు.
నా లుక్ గురించి నేనెప్పుడూ ఫీలవ్వలేదు కూడా. కానీ హీరోయిన్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రం నన్ను నేను మార్చుకోవాల్సి వచ్చింది. దానికోసం చాలా కష్టపడ్డా. సరిగ్గా తినేదాన్ని కాదు, జిమ్‌లో గంటల తరబడి చమటోడ్చేదాన్ని. నా డైట్ చూసి నా ఫ్రెండ్స్ భయపడేవాళ్లు. ‘డైటింగ్ ఆపేయ్.. నచ్చింది తిను.
ప్రశాంతంగా ఉండు. ఎందుకీ అవస్థ..’ అంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించేవారు. నేను మాత్రం వారి మాటల్ని అస్సలు ఖాతరు చేసేదాన్ని కాదు. బరువు తగ్గాక అందులో ఉండే ఆనందం ఏంటో అర్థమైంది. ఇక బరువు విషయంలో కంట్రోల్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా’ అని గుర్తుచేసుకున్నది అలియా భట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నటించడానికైనా రెడీ.. అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్!
Washington hair | అమెరికా తొలి అధ్యక్షుడి జట్టు వేలం.. మూడు వెంట్రుకల ధర 3.7 లక్షలు..!
Mysaa | రష్మిక మందన్న ‘మైసా’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న రావడం లేదని మేకర్స్ ప్రకటన!
Vijay and Sangeetha | అనిరుధ్, కావ్య గ్రాండ్ రిసెప్షన్.. వేర్వేరుగా వచ్చి జంటను ఆశీర్వదించిన సీఎం విజయ్, సంగీత!
SRK | 9 ఏళ్ల వయసులో కసబ్‌పై సాక్ష్యం చెప్పే ధైర్యం ఎలా వచ్చింది?.. 26/11 బాధితురాలిని ప్రశ్నించిన షారుఖ్ ఖాన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

