Naga Chaitanya | శోభితా ధూళిపాళకు స్వాగతం.. నాగచైతన్య నిశ్చితార్థంపై నాగార్జున
Naga Chaitanya | అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) మరో పెండ్లికి సిద్దమయ్యాడన్న వార్తలపై అధికారిక అప్డేట్ వచ్చేసింది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం నాగచైతన్య -నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో నిశ్చితార్థం జరిగింది. ఇవాళ ఉదయం 9:42 గంటలకు నిశ్చితార్థం పూర్తయింది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ప్రకటించాడు.
Naga Chaitanya | అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) మరో పెండ్లికి సిద్దమయ్యాడన్న వార్తలపై అధికారిక అప్డేట్ వచ్చేసింది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం నాగచైతన్య -నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) నిశ్చితార్థం జరిగింది. ఇవాళ ఉదయం 9:42 గంటలకు నిశ్చితార్థం పూర్తయింది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ప్రకటించాడు.
శోభితా ధూళిపాళతో మా కుమారుడు నాగచైతన్య నిశ్చితార్థం ఇవాళ ఉదయం 9:42 గంటలకు జరిగింది. శోభితా ధూళిపాళను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తూ.. హ్యాపీ కపుల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రేమానురాగాలు, సుఖసంతోషాలతో జీవించాలి. ఇద్దరిపై దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.. అంటూ నిశ్చితార్థం విషయాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు నాగార్జున. కొత్త జంటతో నాగార్జున ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శోభిత-చైతూతో నాగార్జున..
“We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024
Read Also :
Fahadh Faasil | ఇంతకీ ఫహద్ ఫాసిల్ ఎవరికి హాయ్ చెప్తున్నాడో..? తలైవా వెట్టైయాన్ లుక్ వైరల్
Rashmika Mandanna | మరాఠి భాషపై కన్నడ భామ రష్మిక మందన్నా ఫోకస్.. ఎందుకో తెలుసా..?
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

