దిల్ ఉన్నోళ్ల కథ చెబుతూ..
ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్'. గెహనా సిప్పీ నాయికగా నటిస్తున్నది. జీవన్ రెడ్డి దర్శకుడు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. లవ్,యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన
ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహనా సిప్పీ నాయికగా నటిస్తున్నది. జీవన్ రెడ్డి దర్శకుడు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. లవ్,యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను హీరో రామ్ విడుదల చేశారు. దిల్ ఉన్నోళ్ల కథ చెబుతా అంటూ సాగే ఈ పాటను నవాబ్ గండ్, అసురన్ టీమ్ స్వరపరిచి పాడారు. ‘ఆకట్టుకునే ర్యాప్ తో ‘చోర్ బజార్’ టైటిల్ సాంగ్ బాగుంది. ఈ పాటలోనే హీరో పాత్ర ఎలా ఉంటుందో తెలుస్తున్నది. ఆకాష్ పూరీకి విజయం దక్కాలి’ అని హీరో రామ్ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – జగదీశ్ చీకటి, సంగీతం – సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ – అన్వర్ అలీ, ప్రభు దేవా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

