నూనుగు మీసాల..
ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహనా సిప్పీ నాయికగా నటిస్తున్నది. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మాణంలో దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించారు. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘నూనుగు మీసాల పోరడు చూడు..’ అనే లిరికల్ పాటను హీరోయిన్ సమంత విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చగా..కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. లక్ష్మీ మేఘన పాడారు. హీరోయిన్ సోలో సాంగ్‌గా దీన్ని రూపొందించారు. ఈ పాటలో నాయిక హీరోపై తన ప్రేమను వ్యక్తీకరిస్తుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

