హరి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ షురూ
ప్రణం దేవరాజ్ ప్రధాన పాత్రలో ఓ పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతున్నది. శంకర్ దర్శకత్వంలో పి.హరికృష్ణగౌడ్ దీన్ని నిర్మిస్తున్నారు. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు.
ప్రణం దేవరాజ్ ప్రధాన పాత్రలో ఓ పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతున్నది. శంకర్ దర్శకత్వంలో పి.హరికృష్ణగౌడ్ దీన్ని నిర్మిస్తున్నారు. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. ఆకాశ్ పూరి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, దేవరాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తనికెళ్ల భరణి మేకర్స్‌కి స్క్రిప్ట్ అందించడం ద్వారా తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ‘ఇది నా మొదటి సినిమా. విలేజ్ బ్యాక్‌ట్రాప్‌లో ఉండే ఈ సినిమా మొదటి షెడ్యూల్ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్, తర్వాత వైజాగ్ పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా జరుగుతుంది’. అని చెప్పారు. తమ ఈ మొదటి ప్రొడక్షన్‌ను ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు అని నిర్మాతలు అన్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నటీనటులు: ప్రణం దేవరాజ్, సుమన్, రవి శివతేజ; రచన దర్శకత్వం: శంకర్; నిర్మాత: పి.హరికృష్ణగౌడ్; డీపీవో: బాలసరస్వతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

