VidaaMuyarchi | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం ఏకే 62. VidaaMuyarchi టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అజిత్ కుమార్ అండ్ టీం అజర్బైజాన్ షెడ్యూల్లో పాల్గొన్నట్టు అప్డేట్ కూడా వచ్చింది. నాన్‌స్టాప్ 3 నెలలపాటు అజర్ బైజాన్ షెడ్యూల్ ఉన్నట్టు అప్డేట్ కూడా వచ్చింది. కొన్ని రోజుల విరామం తర్వాత మరో మేజర్ షెడ్యూల్ కోసం అజర్బైజాన్ లో ల్యాండైంది అజిత్‌కుమార్, త్రిష టీం.
అజిత్, త్రిష చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్స్, వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీ కొత్త షెడ్యూల్ రేపు షురూ కానుంది. అజిత్ ఎప్పటికపుడు సింపుల్ వైట్ డ్రెస్‌లో కనిపించగా.. త్రిష కూడా సింపుల్ వేర్లో కనిపిస్తున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం మేకర్స్ జనవరి చివరి వారం వరకు ప్రొడక్షన్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్.
ఫిబ్రవరిలో మైనర్ ప్యాచ్ వర్క్ పూర్తయిన తర్వాత వేసవిలో థ్రియాట్రికల్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు. త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కథానుగుణంగా మరో హీరోయిన్ కూడా ఉండగా.. ఇంతకీ మరో భామ ఎవరో అనేది తెలియాల్సి ఉంది.
VidaaMuyarchi నయా అప్డేట్..
Celebration mode activated 🥳
The dynamic duo were all smiles in Times Square, spreading the joy of success in reaching the #HiNanna $1M mark at the USA Box Office ❤️🔥#BlockbusterNanna
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @Shouruv @VyraENTS @PrathyangiraUS @AACreationsUS pic.twitter.com/5tUJ0eVkD9
— BA Raju’s Team (@baraju_SuperHit) December 10, 2023
Good Morning Friends From #Azerbaijan #AK #Thala #Ajithkumar #VidaaMuyarchi pic.twitter.com/OcI61PiJsC
— AK SANTHOSH ⚡ (@SanthoshAK_1991) December 10, 2023
Thala👑🔥😎💥❤️🔥😍💪 & @trishtrashers❤️🔥 Latest Airport Video 😍💪😎🤩🥵#AjithKumar#VidaaMuyarchi
— ★彡ᐯ丨ᗪ卂卂爪ㄩㄚ卂尺匚卄丨, தீனா™️ நரேன்🇸🇬 彡★ (@DheenaNaren) December 10, 2023
Our chief AK is on the way to Azerbaijan for #VidaaMuyarchi shooting ! #AjithKumarpic.twitter.com/0XztRP2hP9
— 𝐀𝐧𝐤𝐢𝐭𝐡𝐚 𝐀𝐊 ♡ˎˊ˗ (@AnkithaAK) December 8, 2023