Thunivu | అజిత్ తునివు రన్ టైం ఎంతో తెలుసా..?
హెచ్ వినోథ్ (H Vinoth) డైరెక్ట్ చేస్తున్న తునివు (Thunivu) పొంగళ్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు ముస్తాబవుతుంది. తెలుగులో తెగింపు టైటిల్‌తో రిలీజవుతున్న ఈ ప్రాజెక్ట్ రన్ టైంకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చించి. తెలుగులో తెగింపు టైటిల్‌తో రిలీజవుతున్న ఈ ప్రాజెక్ట్ రన్ టైంకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చించి.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం తునివు (Thunivu). ఏకే 61వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను హెచ్ వినోథ్ (H Vinoth) డైరెక్ట్ చేస్తున్నాడు. పొంగళ్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు ముస్తాబవుతుంది.
తెలుగులో తెగింపు టైటిల్‌తో రిలీజవుతున్న ఈ ప్రాజెక్ట్ రన్ టైంకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చించి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తునివు రన్ టైం 2 గంటల 23 నిమిషాలు. తునివును యూఎస్ఏలో పంపిణీ చేస్తున్న సరిగమప సినిమాస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. హీస్ట్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం నో గట్స్ నో గ్లోరీ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. మలయాళ బ్యూటీ మంజు వారియర్ ఈ మూవీలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
గిబ్రాన్ (Ghibran) సంగీతం అందిస్తున్నాడు. తునివు చిత్రాన్ని భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్‌తోపాటు సముద్రఖని, మహానంది శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ-జీస్టూడియోస్ విడుదల చేస్తుండగా.. తెలుగులో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఐవీఐ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నాయి.
Read Also : Allari Naresh | క్రేజీ టాక్.. స్టార్ హీరో సినిమాలో అల్లరి నరేశ్ ..!
Read Also : Dhamki | ధమ్కీలో ఆర్పీ పట్నాయక్ పాట.. విశ్వక్సేన్ అప్డేట్
Read Also :Dil Raju | జూనియర్ ఎన్టీఆర్‌తో వన్స్‌మోర్.. దిల్ రాజు క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

