Samantha | గుర్తుపెట్టుకోండి.. మంచిరోజులు వస్తాయి.. వైరల్‌గా మారిన సమంత పోస్టు

Samantha | అగ్ర కథానాయిక సమంత ఇటీవలకాలంలో సోషల్‌మీడియాలో చేస్తున్న పోస్ట్‌లు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గతంలో తన సినిమా తాలూకు విశేషాలు, ఫిట్నెస్ గురించిన వీడియోల్ని ఎక్కువగా పోస్ట్ చేసే ఈ అమ్మడు ఈ మధ్యన ఫిలాసఫికల్ కోట్స్‌ను తరచుగా షేర్ చేస్తున్నది. నాగచైతన్యతో విడాకుల అనంతరం ఆ సంఘర్షణ నుంచి ఉపశమనం కోసం సమంత ఈ మార్గాన్ని ఎంచుకుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇటీవల సమంత చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నది . చదవండి : రాజశేఖర్ కూతురు కావడం కెరీర్‌కు ప్లస్సా.. మైనస్సా? శివానీ రాజశేఖర్ ఫీలింగ్ ఏంటి?

‘గుర్తుపెట్టుకోండి… ఎల్లప్పుడూ మంచి వార్తలు మన దారిలో వస్తూనే ఉంటాయి’ అనే భావం స్ఫురించేలా ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. బాధల నుంచి విముక్తి పొంది మంచిరోజుల కోసం వేచి చూడాలనే ఆశావహదృక్పథాన్ని ప్రతిఫలించేలా ఉన్న ఈ మాటలు ఆమె అభిమానుల హృదయాల్ని తాకాయి. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన తెలుగు చిత్రం ‘శాకుంతలం’ చిత్రీకరణ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే తమిళంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించనున్న భారీ చిత్రానికి అంగీకరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
samantha in pushpa | పుష్ప సినిమాలో సమంత.. రెమ్యునరేషన్ ఎంతైనా ఇస్తామంటున్న మేకర్స్?
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
samantha | ఇక జరిగింది చాలు.. వైరల్‌గా మారిన సమంత ఇన్స్టాగ్రామ్ పోస్టు
Venkatesh : నిన్ను నమ్మిన వాళ్లను ఎప్పుడు మోసం చేయోద్దు.. వెంకటేష్ పోస్ట్ వైరల్
Samantha remuneration | రెమ్యునరేషన్ పెంచిన సమంత..ఎంతో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

