అడవి శేష్ యాక్షన్ థ్రిల్లర్ గూఢచారికి మూడేళ్లు.. ఫైనల్ కలెక్షన్లు ఇవి
జేమ్స్ బాండ్ చిత్రాల తరహాలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన గూఢచారి బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. 2018 ఆగస్టు 3న విడుదలైన ఈ చిత్రం నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది.

జేమ్స్ బాండ్ చిత్రాల తరహాలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన గూఢచారి బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. అడవి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో శోభితా దూళిపాళ్ల, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, మధుశాలిని ముఖ్యపాత్రల్లో నటించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో హీరోయిన్గా నటించిన సుప్రియా ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ చిత్రానికి అడవి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. 2018 ఆగస్టు 3న విడుదలైన ఈ చిత్రం నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. సైలెంట్‌గా వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం..

నైజాం:3.25 కోట్లు
సీడెడ్:0.60 కోట్లు
ఉత్తరాంధ్ర:1.05 కోట్లు
ఈస్ట్:0.55 కోట్లు
వెస్ట్:0.30 కోట్లు
కృష్ణ:0.68 కోట్లు
గుంటూరు:0.43 కోట్లు
నెల్లూరు:0.20 కోట్లు
ఏపీ+తెలంగాణ:7.06 కోట్లు
యూఎస్ఏ:2.13 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా:1.14 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : 10.33 కోట్లు
గూఢచారి చిత్రానికి రూ.5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం రూ.10.33 కోట్ల షేర్ ను వసూలు చేసింది.దీంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.4.83 కోట్ల లాభం వచ్చిందన్న మాట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ట్రిపుల్ ఆర్ కోసం కీరవాణి అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?
సంక్రాంతికి స్టార్ వార్.. పండక్కి క్యూ కట్టిన బడా హీరోలు
Monal Gajjar | మోనాల్ గజ్జర్ ఖాతాలో భారీ ఆఫర్..?
వైట్ డ్రెస్‌లో ఏంజెల్లా కనిపిస్తున్న కియారా
పెళ్లి తిరుపతిలో, సంగీత్ చెన్నైలో అని చెప్పిన జాన్వీ కపూర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

