Siddarth -Aditi Rao Hydari | కోలీవుడ్ నటుడు సిద్ధార్ద్ (Siddarth), తెలుగు నటి అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari) పెళ్లి చేసుకున్నారు. సోమవారం ఉదయం తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల ఈ వివాహంకు హాజరయినట్లు తెలుస్తుంది. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. దీంతో పురోహితులు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించినట్లు సమాచారం. ఇక వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక పెళ్లి అయిన విషయాన్ని తెలుసుకున్న సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Click Here

Siddharth And Aditi Rao Hydari

Siddarth

Aditi Rao Hydari

Aditi Rao Hydari Siddharth

Aditi Rao Hydari And Siddharth

Aditi Rao Hydari

Aditi Rao