అర్జున్ 17 ఏళ్ల కల నెరవేరిన వేళ
యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా హనుమంతుడికి పరమ భక్తుడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2004లో శ్రీ ఆంజనేయం సినిమా చేసినప్పటి నుంచి హనుమంతుడి పట్ల భక్తిని పెంచుకున్నాడు అర్జున్.

యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా హనుమంతుడికి పరమ భక్తుడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2004లో శ్రీ ఆంజనేయం సినిమా చేసినప్పటి నుంచి హనుమంతుడి పట్ల భక్తిని పెంచుకున్నాడు అర్జున్. చెన్నైలో హనుమంతుడికి ఆలయం కట్టించాలన్న అర్జున్ కల 17 ఏళ్లకు నెరవేరింది. 2005లో పెజావర్ సీర్ విశ్వేత తీర్థ చేతుల మీదుగా ఆలయానికి శంకు స్థాపన చేయించాడు అర్జున్. కర్ణాటక శిల్పి అశోక్ గుడిగర్ సారథ్యంలో 35 అడుగుల ఎత్తైన హనుమంతుడి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాడు.
ప్రతీ రోజూ కొలిచే హనుమంతుడికి గుడి కట్టించాలన్నది నా కల. ఎన్నో సంవతర్సరాల నా కల నెరవేరింది. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో గుడి ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నా. కానీ కోవిడ్ ప్రభావంతో సాధ్యం కాలేదని అర్జున్ అన్నాడు. రవాణా ఆంక్షలుండటంతో మేఘనా రాజ్, జూనియర్ చిరు ఈవెంట్ కు రాలేకపోయారని చెప్పాడు. అర్జున్ ఆలయ పూజ, ప్రారంభ కార్యక్రమంలో కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫొటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. చెన్నైలో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో ప్రజల ఆలయాన్ని సందర్శించే ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి




