Acharya Run Time | ‘ఆచార్య’ రన్ టైం లాక్.. సినిమా నిడివి ఎంతంటే?
Acharya Run Time | చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలకపాత్రలో నటించాడు. మొదటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.ఇక ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్లను కూడా స్టార్ట్ చేసింది. ఏప్రిల్ 23న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ను పూర్తి చేసుకుంది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. 2 గంటల 34 నిమిషాల నిడివితో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన లాహే లాహే, నీలాంబరీ, సానా కష్టం పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్గా ఈ చిత్రానికి మహేష్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ చిత్రంలోని ఒక చిన్న బ్యాక్ స్టోరీని మహేష్ చెప్తాడట. మట్నీ ఎంటర్టైనమెంట్స్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్ చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Also Read:
Kartikeya Gummakonda | కార్తికేయ కొత్త చిత్రం ప్రారంభం.. హీరోయిన్గా ‘డీజేటిల్లు రాధికా’
Jhund OTT Date | ఓటీటీలోకి అమితాబ్ లేటెస్ట్ హిట్ ‘జుండ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
RRR Movie OTT Date | ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘ఆర్ఆర్ఆర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

