Acharya Nizam collections | నైజాంలో ఆచార్య 2 రోజుల కలెక్షన్లు ఎంతో తెలుసా..?
కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్లో వచ్చిన ఆచార్య (Acharya). ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాలకు చేరుకోవడంలో విఫలమై అభిమానుల్లో నిరాశనే మిగిల్చింది.
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషించిన చిత్రం ఆచార్య (Acharya). కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్లో వచ్చిన ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాలకు చేరుకోవడంలో విఫలమై అభిమానుల్లో నిరాశనే మిగిల్చింది. తాజాగా ఆచార్య నైజాం కలెక్షన్కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. రెండో రోజు నైజాంలో రూ.2.25 కోట్లను వసూలు చేసింది.
ఈ కలెక్షన్లతో కలిపి రెండు రోజుల్లో నైజాం ఏరియాలో ఆచార్య రూ.10 కోట్లు రాబట్టినట్టు టాక్. ఈ ఏడాది విడుదలైన స్టార్ హీరోల సినిమాల్లో ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం. యాక్షన్ డ్రామా నేపథ్యంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిచిన ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందించాడు.
ఆచార్యలో రాంచరణ్ సిద్ధ పాత్రలో నటించగా..పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. బాక్సాపీస్ వద్ద టాక్ పరంగా ఆచార్య డీలా పడిపోవడంతో కలెక్షన్లు ఎలా ఉంటాయనేది చూడాలి మరి.
Read Also : Shraddha Srinath | జెర్సీ హీరోయిన్ పాన్ ఇండియా సినిమాకు టైటిల్ ఫిక్స్
Read Also : Radhika Sarathkumar | చిరంజీవితో రీ ఎంట్రీ ఇస్తున్న రాధిక..ఇంట్రెస్టింగ్ ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

