Aamir Khan Celebrates 76th republic Day | మిస్టర్ ఫర్ఫెక్ట్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గోన్నాడు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన అమీర్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం జెండాను ఆవిష్కరించగా.. వారితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఆమీర్. 2022లో లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమీర్ ఆ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. చాలా రోజుల తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సితారే జమీన్ పర్. తారే జమీన్ పర్కి సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
#WATCH | Actor Aamir Khan attends the #RepublicDay2025 celebrations at the Statue of Unity in Kevadia, Gujarat. pic.twitter.com/9z7L8xRv0w
— ANI (@ANI) January 26, 2025