Ananthika Sanilkumar | మ్యాడ్ ఫేమ్ అనంతిక ఎనిమిది వసంతాలు
‘మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘8వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ పూర్తికావొస్తున్నదని, వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నామని మేకర్స్ తెలిపారు.
Ananthika Sanilkumar | ‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘8వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ పూర్తికావొస్తున్నదని, వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ‘కొద్దిరోజుల కిత్రం విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తించింది.
హైదరాబాద్, ఊటీ, కన్యాకుమారి ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. తదుపరి షెడ్యూల్‌ను కశ్మీర్, ఆగ్రా, వారణాసిలో జరుపబోతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, నిర్మాతలు: నవీయ్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుర్రంపోడులో రాస్తారోకో
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

