3 Roses Telugu Series | సినీ లవర్స్ ను ఫిదా చేస్తున్న ముగ్గురు భామలు..!
తెలుగు ఓటీటీ ప్లాట్ ఆహా (AHA) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో 3 రోజెస్ (3 Roses web series) సిరీస్ చేస్తోంది. పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), ఈషా రెబ్బా, పూర్ణ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.

ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లను టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులకు అందించడంలో ముందు వరుసలో నిలుస్తుంది తెలుగు ఓటీటీ ప్లాట్ ఆహా (AHA). ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో 3 రోజెస్ (3 Roses web series) సిరీస్ చేస్తోంది. ఎస్కేఎన్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), ఈషా రెబ్బా, పూర్ణ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ ముగ్గురు భామలు తాము నటిస్తోన్న సినిమాల కంటే రెట్టింపు పారితోషికం 3 రోజెస్ ప్రాజెక్టుకు అందుకుంటున్నారట.
లవ్, రొమాంటిక్ సన్నివేశాలతో, ముగ్గురు హీరోయిన్ల అందాల విందుతో సాగే టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని కలిగిస్తోంది. రెమ్యునరేషన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటం వల్లే వెబ్ సిరీస్‌లో కనిపించేందుకు సిద్దమయ్యారని టాక్. మారుతి, ఆహా టీం భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్న ప్రపోజల్‌తో, సాలిడ్ పాత్రలతో సంప్రదించిన వెంటనే..పాయల్, పూర్ణ, ఈషా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. మొత్తానికి దీపం ఉన్నపుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలనుకున్నట్టుగా..మంచి ఆఫర్ వచ్చినపుడే
3 రోజెస్ టీజర్‌పై ఓ లుక్కేయండి మరి..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

