1980నాటి ప్రేమకథ
అగ్ర నటుడు నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగా’. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవువుతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
అగ్ర నటుడు నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగా’. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవువుతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో భాస్కర్‌గా రాజ్‌తరుణ్ పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో రాజ్‌తరుణ్, రుక్సార్ థిల్లాన్ జోడీ ఆకర్షణీయంగా కనిపించారు. 1980 నేపథ్యంలో వారిద్దరి ప్రేమకథను అందంగా ఆవిష్కరించారు. కాలేజీ నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు, విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. స్నేహం, ప్రేమకథ, భావోద్వేగాలు కలబోసిన కథాంశమిదని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరథి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, దర్శకత్వం: విజయ్ బిన్ని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

