HomeBusinessVodafone Idea And Bsnl Are Set To Join Forces
వొడాఫోన్.. బీఎస్ఎన్ఎల్ జట్టు!
వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్లు జట్టుకట్టబోతున్నాయి. టవర్లు, ఫైబర్ కేబుళ్లు, స్పెక్ట్రమ్‌ను ఈ రెండు సంస్థలు షేరు చేసుకోనున్నాయి.
న్యూఢిల్లీ, మార్చి 21: వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్లు జట్టుకట్టబోతున్నాయి. టవర్లు, ఫైబర్ కేబుళ్లు, స్పెక్ట్రమ్‌ను ఈ రెండు సంస్థలు షేరు చేసుకోనున్నాయి.
ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి.