Vivo V30-V30 Pro | త్వరలో భారత్ మార్కెట్లోకి వివో వీ30 అండ్ వివో వీ30 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Vivo V30-V30 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వీ30 (Vivo V30), వివో వీ30 (Vivo V30 Pro) ఫోన్లను భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నది.
Vivo V30-V30 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వీ30 (Vivo V30), వివో వీ30 (Vivo V30 Pro) ఫోన్లను భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనున్నది. భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్న వివో వీ30 సిరీస్ ఫోన్లు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, పికాక్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వివో వీ30 ప్రో సిరీస్ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది. వివో వీ30 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
వివో వీ30 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్స్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతోపాటు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. గతేడాది డిసెంబర్లో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన వివో ఎస్18 ప్రో ఫోన్ రీ బ్రాండెడ్ వర్షన్‌గా వివో వీ30 ప్రో వస్తున్నది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 + ఎస్వోసీ చిప్సెట్ కలిగి ఉంటుందని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Secunderabad Station | తృటిలో ప్రాణాలు పోయేవి.. కాపాడిన రైల్వే పోలీసులు.. వీడియో
Lifestyle Diseases | గుండె, జీవక్రియ సంబంధిత వ్యాధులు ఇవే.. నిద్ర సరిగ్గా ఉంటే ఈ వ్యాధులకు చెక్..
Tragedy | అనకాపల్లి జిల్లాలో విషాదం..నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతి
Miami Airport | మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. ఇద్దరికి గాయాలు..!
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..నిన్న ఒక్కరోజే 83,670 మంది దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

