Union Budget | పీఎం ఆవాస్ యోజన కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తాం : ఆర్థిక మంత్రి
Union Budget | ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PM Awas Yojana) కింద దేశంలోని ఇళ్లులేని పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మంగళవారం ఆమె లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Union Budget : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PM Awas Yojana) కింద దేశంలోని ఇళ్లులేని పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మంగళవారం ఆమె లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు రంగాలకు చేసిన కేటాయింపుల వివరాలను వెల్లడించారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపుల కూడా చేశామని తెలిపారు. ఆదేవిధంగా దేశ పౌరుల కోసం ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్‌లను కూడా నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

