ముంబై : కొన్నిరోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పలు చోట్ల స్థిరంగా కొనసాగుతున్నాయి. ముడి చమురు ధరల ఆధారంగా ఇంధన ధరలు ఈరోజు ఎలా ఉన్నాయంటే..?
దేశంలోని ప్రధాన నగరాల్లో… ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 95.41, డీజిల్ ధర రూ.86.67,హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.108.20, డీజిల్ ధర రూ. 94.62 గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.101.40 ఉండగా, డీజిల్ ధర రూ. 91.43గా ఉన్నది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98, డీజిల్ ధర రూ. 94.14ఉన్నది. బెంగళూరులో ఈరోజు పెట్రోల్ ధర రూ. 100.58 ఉండగా, డీజిల్ ధర రూ.92.03 ఉంది.